పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

- Advertisement -

అభిమానుల కోసం రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసి వారిని సంతోషపెట్టాడు.. ఆ సినిమాల్లో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు..  బాలీవుడ్ లో పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఆ సినిమా రీమేక్ ని తెలుగు పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు మార్చి చేస్తున్నారు.. అమితాబ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుభాషల్లో రిలీజ్ కాగ తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. ఇక పవన్ కళ్యాణ్ రెండో సినిమా ని  క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు.. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.. ఆ సినిమా తర్వాత కూడా కొంతమంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు.. బాబీ, డాలీ, పూరి జగన్నాధ్ , సురేందర్ రెడ్డి వంటి వారు పవన్ తో సినిమా చేయడానికి వెయిటింగ్ చేస్తున్నారు..

అయితే పవన్ కళ్యాణ్ 2021 లో తన సినిమా గురించి ఇప్పటికే ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తుంది.  దసరా తర్వాత ఈ నెలాఖరు నుండి పవన్ వకీల్ సాబ్ షూటింగ్ కు హాజరు కాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. నవంబర్ మొత్తం కూడా వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొని గుమ్మడి కొట్టేయబోతున్నాడు. ఆ వెంటనే డిసెంబర్ నుండి క్రిష్ దర్శకత్వంలో సినిమాను పవన్ చేయబోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ అయిన పవన్ తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే వకీల్ సాబ్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఇచ్చాడు. క్రిష్ మూవీకి కూడా కేవలం నాలుగు నెలల సమయంను మాత్రమే దర్శకుడు ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా సినిమాలను పూర్తి చేసేందుకు గాను దసరా నుండి పవన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.

- Advertisement -

అయితే ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న క్రిష్ కి మనసంతా పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఉందట. అతని బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తోందిట. ఈ చిత్రంలో హీరోయిన్లు.. ఇతర నటీనటుల గురించి చాలా ఊహాహాగానాలు వినిపించినా ఇంకా కొందరిని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక క్రిష్ కి పవన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తారు? అన్నదానికి సమాధానం వెతికితే.. పవర్ స్టార్  అక్టోబర్ 26 నుంచి వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సేమ్ టైమ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీకరణపైనా పవన్ ఆలోచిస్తున్నారు.

టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

Most Popular

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్...

ఈరోజు మంగళవారం అంట.. దసరా తర్వాత టీడీపీ..?

టీడీపీ లో ఫైర్ బ్రాండ్ ల నేతలకు కొదువ లేదు.. చంద్రబాబు హయాంలో చంద్రబాబు పై ఈగ కూడ వాలనిచ్చేవారు కాదు ఈ ఫైర్ బ్రాండ్ లు..  టీడీపీ తరపున...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...