వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం..

తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. కరోనా వల్ల సినిమా దియేటర్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో నిర్మాతలు ఎంతకొస్తే అంతకు OTT  లకు అమ్మేస్తున్నారు.. ఇటీవలే నాని వి సినిమా అలా అమ్ముడుబోయింది..

- Advertisement -

కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్దడంతో నిర్మాతలు సైతం సినిమాలు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను కూడా అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతునాయి. కానీ  అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ససేమీరా ఒప్పుకోలేదు.. ఇక లాక్ డౌన్‌కి ముందు 70 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు మ‌ళ్లీ షూటింగుల‌కు స‌మాయాత్తం అవుతోంది. ద‌స‌రా త‌ర‌వాత వ‌కీల్ సాబ్ కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్ లో మొద‌లు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్‌, శ్రుతిపై కీల‌క‌మైన సన్నివేశాల‌తో పాటు ఓ పాట‌ని తెరకెక్కించ‌నున్నారు. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇందుకోసం ఆర్‌.ఎఫ్‌.సీ లో ఓ సెట్ ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతికి వ‌కీల్ సాబ్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

పవన్ ఫ్యాన్స్ ఊహించని గుడ్ న్యూస్..!

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

Most Popular

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

సౌందర్య.. పరిచయం అక్కర్లేని నటి. ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్న ఈ హీరోయిన్ 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. 16 ఏళ్ల కింద ఏప్రిల్ 17, 2004న సౌందర్య...

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

బుల్లితెరపై చాలా బిజీ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. జబర్దస్త్, ఢీ షోలు చేస్తూనే సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటాడు సుధీర్. అయితే ఈ కమెడియన్ ప్రస్తుతం కరోనావైరస్ బారిన...

బిగ్ బాస్ కి వెళ్లినందుకు గంగవ్వకు రూపాయి కూడా ఇవ్వలేదట..!

బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్లి మంచి క్రేజ్ సంపాధించుకుంది గంగవ్వ. ఈమెపై ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే అనరోగ్యం కారణంగా హౌస్ లో ఉండలేక 35రోజులకు...

Related Articles

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

తెలుగులో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న కొందరికి మాత్రమే స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న,...

భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటో షూట్.. అదిరింది..!

దిల్ రాజు గారు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మనందరికీ సుపరిచితమే. చిన్న పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి హిట్ల...

నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత దివంగతురాలు అయిన విషయం తెలిసిందే. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని కుమార్తె హన్షితా రెడ్డి ఇన్ స్టాగ్రామ్ ల్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...