Wednesday, April 24, 2024
- Advertisement -

రంగస్థలం ముద్దుగుమ్మ రెచ్చిపోయింది..!

- Advertisement -

టాలీవుడ్ విషయంకు వచ్చేసరికి ఇక్కడి తెలుగు అమ్మాయిలు గతంలో పద్దతిగా ఉంటూ అందాల ప్రదర్శనకు చాలా దూరంగా ఉండేవారు. కానీ రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముంబై ముద్దుగుమ్మలకు మేము ఏం తక్కువ కాదన్నట్లుగా మన తెలుగు అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు.

తాజాగా రంగస్థలం ఫేం పూజిత పొన్నాడ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెన్షేషన అయ్యింది. చాలా మంది తెలుగుమ్మాయిలు హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందులో చాలా మంది అందాలా ప్రదర్శనకు ఒప్పుకోవడం లేదు.

కానీ పూజిత పొన్నాడ తాజాగా హాట్ ఫోటో షూట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగమ్మాయిలు మరీ ఇంతగా హాట్‌ షొటో షూట్‌ చేయడం ఏంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఛాన్స్ ల కోసం మరి ఇంతగా దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు మరి కొందరు. పూజిత పొన్నాడ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఛాన్స్ ల కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. తెలుగులో ఇప్పటికే ఈమె హీరోయిన్ గా చేసింది. పెద్ద సినిమాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ వస్తున్నాయి కానీ.. పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ కోసం ఈ భామ ఎదురుస్తోంది. ఈ ఫోటో షూట్ వల్ల ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -