పవర్ స్టార్ ఇలా వరుసపెట్టి సినిమా లు చేయడానికి కారణం ఏంటి ..?

- Advertisement -

కారణం ఏదైనా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయనని చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళీ మరీ మళ్ళీ సినిమాలు చేయడం అభిమానులకు గుడ్ న్యూస్.. అయితే దీనికి కారణం ఎన్నికల్లో ఆయన ఓడిపోవడమే అయినా అయన సినిమా లు మెచ్చే ప్రేక్షకులకు ఇది ఆనందకరమైన విషయం.. అయితే ఎప్పుడైతే మళ్ళీ సినిమాలు చేయాలనీ భావించారో వరుసగా నాలుగు సినిమాలు అనౌన్సు చేయడం అందరు ఆశ్చర్యం పొందుతున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ను ప్రేక్షకులను చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా కు ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా యా సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.. ఇంకా హరీష్ శంకర్ తో ఓ సినిమా ను పవన్ అనౌన్సు చేశారు. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో డైరెక్టర్ కి మాటిచ్చాడట.. ఆయనే సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి..

- Advertisement -

వరుసగా మూడో సినిమా కూడా సురేందర్ మెగా హీరో తోనే చేయడం విశేషం.. రామ్ చరణ్ తో ధృవ, చిరంజీవి తో సైరా ఇప్పుడు పవన్ తో సినిమా.. దాంతో పవన్ మరో మూడేళ్దదాకా ఖాలిగా లేదని తెలుస్తుంది.. పవన్ చేస్తున్న ఈ సినిమాలతో టాలీవుడ్ లో బిజినెస్ బాగానే అవుతుందని చెప్పోచ్చ్.. నిర్మాతలకు మంచి కాసుల వర్షం కురుస్తుంది.. ఈ కరోనా తగ్గి కొంత మంచి వాతావరణాన్ని కల్పిస్తే పవన్ మిగిలిన్ ఏడాదిలో ఇంకో రెండు మూడి సినిమాలు పూర్తీ చేసి రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారట.. మరి ఈలోపు చేసుకున్నోల్లకు చేసుకున్నన్ని సినిమాలు అన్నమాట..

Most Popular

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

Related Articles

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్...

పవన్ కి ద్రోహం చేసినందుకు రాపాక కు జరగాల్సిందేనా..?

రాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...