Wednesday, April 24, 2024
- Advertisement -

లక్ష్మీ మంచు కూతురుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

- Advertisement -

లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మూవీస్, షోస్ వంటి అప్ డేట్స్ తో పాటు యోగ వీడియోస్ మరియు ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా తన కూతురు విద్యా నిర్వాణకు సంబంధిన ఫోటోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అయితే నిర్వాణకు బర్త్ డే సందర్భంగా ఒక సర్ ఫ్రైజ్ వచ్చిందట. మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ దీపావళి కూడా ప్రభాస్ మంచు ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా కృష్ణంరాజు పుట్టిన రోజు వేడుకల్లో కూడా సందడంతా మంచు ఫ్యామిలీదే. ముఖ్యంగా ప్రభాస్, లక్ష్మీ మంచు మంచి ఫ్రెండ్స్. నిర్వాణ పుట్టిన రోజున ప్రభాస్ నిర్వాణకు వీడియో కాల్ చేశారట.

నిర్వాణకు విషేస్ చెప్పి తనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలాసేపు మాట్లాడట. ప్రభాస్ వీడియో కాల్ తో నిర్వాణ చాలా హ్యాపీగా ఫీల్ అయిందని.. లక్ష్మీ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. లక్ష్మీ పోస్ట్ చూసిన ఫ్యాన్స్.. ప్రభాస్ అందుకే అందరికి డార్లింగ్ అని.. ప్రభాస్ సో స్వీట్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయంకు వస్తే.. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు.

బికినీలో రెచ్చిపోనున్న అనసూయ.. ఏ సినిమాలంటే ?

విజయ్ తో రొమాన్స్ చేసి చాలా తప్పు చేశా : రాశిఖన్నా

చెర్రీ, ఉపాసన పిల్లల కనకపోవడంపై చిరు కామెంట్స్..!

మాజీ ప్రియుడు మోసంను బయటపెట్టిన దీపికా పదుకునె..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -