Thursday, April 18, 2024
- Advertisement -

ప్రభాస్ తల్లికి ఆ హీరోయిన్ తెగ నచ్చేసిందట.. ఎవరా హీరోయిన్..?

- Advertisement -

ప్రభాస్ కి బాహుబలి తరువాత బాగా పాలోయింగ్ పెరిగిన విషయం తెలిసందే. సాధారణంగా ప్రభాస్ అమ్మ గారు బయట ఎక్కువ కనిపించరు. ఏ పంక్షలకి కూడా ఆమె రారు. మీడియాకు ఆమె చాల దూరంగా ఉంటారు.

ఐతే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్తమీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందుకు కారణం ఎవరో కాదు.. హీరో రాజశేఖర్ నటించిన గరుడవేగ గత వారం రిలీజైన పీఎస్‌వీ గరుడ వేగ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా కుమార్ నటించింది ప్రస్తుతం గరుడ వేగ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రభాస్ తల్లిని వార్తల్లోకి తీసుకొచ్చింది.

గరుడ వేగ సినిమా చూసిన ప్రభాస్ మదర్‌కి.. సినిమాలో తన పాత్ర, తాను నటించిన తీరు ఎంతో నచ్చాయట. తనని అభినందించినందుకు థాంక్స్ ఆంటీ అంటూ పూజా కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. పూజా కుమార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా మొత్తానికి వ్యాపించింది. సో చాలా కాలం తర్వాత భాస్ వాళ్ల అమ్మ కూడా వార్తల్లోకెక్కారన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -