Friday, April 26, 2024
- Advertisement -

బొడ్డు అందంతో పిచ్చేక్కిస్తున్న ప్రియాంక చోప్రా

- Advertisement -

ఏ దేశానికి వేళ్తే ఆ దేశం అల‌వాట్లు అబ్బుతాయాని చాలామంది అంటుంటారు. ఈ ప‌దం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సరిగ్గా స‌రిపోతుంది. మిస్ ఇండియా అయిన ప్రియాంక చోప్రాకు పిలిచి మ‌రి బాలీవుడ్‌లో అవ‌కాశాలు ఇచ్చారు. త‌క్కువ కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది ప్రియాంక చోప్రా.

ఇదే స‌మ‌యంలో హాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లో అవ‌కాశం వ‌చ్చింది. ఇక అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. పెళ్లి త‌రువాత ఎక్కువ స‌మ‌యం అత్తింటి ఇంటి వద్దే గడుపుతోంది. రోమ్ న‌గరంలో భ‌ర్త నిక్‌తో క‌లిసి షికార్లు కొడుతోంది. దీనిలో భాగంగానే పొట్టి పొట్టి డ్రెస్‌ల‌తో క‌నిపిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా త‌న బొడ్డును హైలెట్ చేస్తు వేసుకున్న డ్రెస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. లోన వైట్ క‌ల‌ర్ టీష‌ర్ట్ క్రింద బ్లూ క‌ల‌ర్ జీన్స్ వేసింది.

దానిపైన పైనుంచి క్రింద వ‌రకు కోటులాటింది వేసుకుంది. అయితే ఈ డ్రెస్‌లో విశేషం ఏమిటంటే పైన టీషర్ట్‌కు క్రింద జీన్స్‌కు మ‌ధ్య గ్యాప్‌లో ప్రియాంక బొడ్డు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అస‌లు ఆ బొడ్డు క‌నిపించ‌డానికి ప్రియాంక ఆ డ్రెస్ వేసిన‌ట్లు అనిపిస్తుంది. ప్రియంక బొడ్డు చూసిన నెటిజ‌న్లు ర‌కర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంద‌మైన ఫిగ‌ర్‌కు ఇంకా అంద‌మైన బొడ్డు ఇచ్చిన ఆ దేవుడికి థ్యాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -