Thursday, April 25, 2024
- Advertisement -

జిగేల్ జిగేల్ మంటున్న‌ ప్రియాంక అందాలు

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియంక చోప్రా పెళ్లి త‌రువాత మ‌రింత రెచ్చిపోతుంది. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్‌జోస‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక‌. పెళ్లి త‌రువాత అమ్మ‌డు మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికి వాటిని లైట్ తీసుకుని హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. ప్రియాంక అటు అత్త‌గారింటి ఫ్యామిలీకి కూడా చాలా ప్రాధ‌న్య‌త‌ను ఇస్తుంది. ఎక్కువ అమెరిక‌లోని ఉంటు నిక్ ఫ్యామిలీతో క‌లిసిపోయింది. తాజాగా ప్రియాంక చోప్రా హాట్ హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. రివీల్ చేసిన న్యూ లుక్ పై

అభిమానులు వ్వావ్ అంటూ పొగిడేస్తున్నారు. బ్లాక్ కలర్ లో స్పెషల్లీ డిజైన్డ్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా అందాలు జిగేల్ మంటున్నాయి. ఈ డ్రెస్‌లో ప్రియాంక లైట్ క్లీవేజ్‌తో అద‌ర‌గొట్టింది. టాప్ టు బాటమ్ పీసీ డ్రెస్ కోడ్ ఇంప్రెస్సివ్ చేసి అభిమానుల‌కు మంచి కిక్కు ఇచ్చింది. భ‌ర్త నిక్ ఏకంగా 2.7 కోట్లు పెట్టి మెర్సిడెస్ బెంజ్ క్లాస్ కార్ ని పీసీకి గిఫ్ట్ గా ఇచ్చాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -