Wednesday, April 24, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో చంపుతున్న‌ ప్రియాంక

- Advertisement -

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళ్లికి ముందు నుంచి ఈ భామ కాస్తా హాట్‌గా క‌నించేది. అయితే మ‌న దేశంలో పెళ్లి తరువాత కాస్తా ప‌ద్దతిగా క‌నిపిస్తారు. అలాంటివి త‌న దగ్గ‌ర ప‌నికి రావు అంటోంది ప్రియాంక చోప్రా. పెళ్లి త‌రువాత కూడా ఆమె హాట్‌గా క‌నిపిస్తు కుర్ర‌కారు మ‌తి చెడ‌గొడుతోంది.

తాజాగా ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈఫోటోలో ఎద అందాల‌ను హైలెట్ చేసింది ప్రియాంక‌. క్లీవేజ్‌తో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌రి షాక్ ఇచ్చింది ప్రియాంక. పెళ్లి త‌రువాత ఇలా అందాలు ఆరోబోయడంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మొగుడికి మాత్ర‌మే చూపించాల్సిన అందాలు ఇలా పబ్లిక్‌గా పందేరం పెట్ట‌డం ఏంటీ అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -