Friday, March 29, 2024
- Advertisement -

ఫాదర్స్ డే రోజు దిల్ రాజుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన కూతురు హన్షిత..!

- Advertisement -

జూన్ 21న ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫాదర్స్ డేకి సెలబ్రిటీస్ అందరూ తమ ఫాధర్స్ తో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని కూడా షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు కూడా ఈ ఫాదర్స్ డే ని తన కూతురు హన్షిత రెడ్డితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

దిల్ రాజు గారికి హన్షిత రెడ్డి ఒక్కతే కుమార్తె అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఫాదర్స్ డే రోజున రాజుగారికి సర్ ప్రైజ్ వచ్చింది హన్షిత. తనతో అనిత గారి తో ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నింటిని ఫోటో రీల్ లా చేయించి కేక్ లో పెట్టింది. అది చూసిన దిల్ రాజుగారు చాలా ఎమోషన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్‍ని హన్షిత రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. యుఆర్ బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్.. బీ హ్యాపీ అని మెన్షన్ చేసింది.

అలాగే తన భర్త అర్చిత రెడ్డితో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక దిల్ రాజు ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయంకు వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని, సుధీర్ బాబు నటించిన వీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

https://www.instagram.com/p/CBriEEGAMhs/

భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!

సింగర్ సునీత కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..!

నిహారికను పెళ్లి చేసుకునేది ఇతనే.. ఎవరంటే ?

మెగా డాటర్ నిహారికకు కాబోయే భర్త ఇతనే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -