Friday, March 29, 2024
- Advertisement -

బోటులో బికిని అందాలు అదుర్స్‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితమే. ఈ భామ తెలుగులో కూడా న‌టించింది. బాలీవుడ్‌లో బొల్డ్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. బొల్డ్‌గా న‌టించాలి అన్నా, బొల్డ్‌గా మాట్లాడాలి అన్నా ఆమె త‌రువాతే ఎవ్వ‌రైనా. త‌న న్యూడ్ వీడియో గురించి తానే మాట్లాడి సంచ‌ల‌నం రేపింది. అసలు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక‌టి ఉంద‌ని ఆమె ద్వారానే బ‌య‌టికి వ‌చ్చింది.

కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచ‌ల‌నం రేపింది. నీకు ఇష్టం అయితే ప‌డుకో లేక‌పోతే లేదు, దీని గురించి ఇంత ర‌చ్చ అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే. ఈ భామ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య అధికంగానే ఉంది. సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానుల్లో హీట్ పెంచుతుంటుంది. తాజాగా ఈ భామ బికినిలో క‌నిపించి అభిమానుల‌కు కిక్కు ఇచ్చింది. గ‌తంలో చాలాసార్లు బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది రాధిక ఆప్టే. అయితే ఈ బికినిలో కాస్తా భిన్నంగా క‌నిపిస్తోంది రాధిక‌.

బ్లాక్ అండ్ వైట్ కలర్ బికినీ ధరించి అమ్మడు ఇచ్చిన ఫోజుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. బొటులో ఓ ప‌క్క స‌ముద్ర‌పు అందాలు, మ‌రో ప‌క్క రాధిక బికిని అందాలు , వీటిల్లో ఏ అందాన్ని చూడాల్లో అర్థం కావడం లేదు. స‌హ‌జంగానే బికిని అందాల‌నే ఎక్కువ చూస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మూడున్నర లక్షల లైకులు, వేల కామెంట్స్ వచ్చాయి.ప్రస్తుతం రాధిక ఆప్టే ”ది వెడ్డింగ్ గెస్ట్” అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది.

https://www.youtube.com/watch?v=LI1YDFRCkBU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -