Thursday, April 25, 2024
- Advertisement -

తన బోల్డ్ వీడియో పై రియాక్ట్ అయిన రాధిక ఆప్టే

- Advertisement -

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లలో రాధిక ఆప్టే కూడా ఒకరు. బోల్డ్ స్టేట్మెంట్స్ చేయడంలో నైనా ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం లోనైనా రాధికా కి తనకు తానే సాటి. తెలుగులో ‘లెజెండ్’ వంటి సినిమాల్లో నటించింది రాధిక. అయితే తాజాగా ఈమె ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాతో హాలీవుడ్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే సినిమాలో రాధికా ఆప్టే మరియు మధ్య దేవ్ పాటిల్ హాట్ సన్నివేశాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

దీని గురించి రియాక్ట్ అయిన రాధిక ఆప్టే ఆ వీడియోలను నాతనపేరు మీద ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అందులో నటించిన మేల్ యాక్టర్ దేవ్ పేరు పేరు ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమా లో ఇలాంటి సన్నివేశాలు కాకుండా చాలా మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయని కానీ ఇలాంటి సైకో జనాలకి ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల ఏమీ ఆనందం కలుగుతుందో ఏమో అంటూ మండి పడింది రాధిక ఆప్టే. మైకేల్ వింటర్ బాటమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియాలో ఇంకా విడుదల కావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -