Friday, April 19, 2024
- Advertisement -

నాకు కరోనా రాలేదు.. : రాధికా ఆఫ్టే..!

- Advertisement -

తెలుగుతోపాటు హిందీలోనూ నటించి బాగా ఫాలోయింగ్ సంపాధించుకుంది రాధిక ఆప్టే. అయితే తెలుగులో మంచి పాత్రలే చేసినప్పటికి హిందీలో మాత్రం బోల్డ్ పాత్రలు.. బోల్డ్ సినిమాల్లో నటించింది.

మసాలా వెబ్ సిరీస్ లలో.. పలు సెక్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులకు కాక పుట్టిస్తోంది. అయితే తాజాగా ఈమె మూడు రోజుల క్రితం మాస్క్ తో ఆసుపత్రికి వెళ్ళినట్లు ఫోటోలు వచ్చాయి. దాంతో ఈమెకు కరోనా వచ్చిందా అన్న అనుమనాలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఏమైంది అని చాలా మంది రాధికా ఆఫ్టేను అడిగారు.

దీంతో తాను ఎందుకు ఆస్పత్రికి వెళ్లాననే విషయాన్ని రాధిక బయటపెట్టింది. ‘నా సన్నిహితురాలికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లానని.. తనకు తోడుగా మాత్రమే ఉన్నానని’ వివరణ ఇచ్చింది. కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఆస్పత్రిలో మాస్క్ ధరించానని అంతే తప్పిస్తే మరొకటి లేదని క్లారిటీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -