Friday, April 19, 2024
- Advertisement -

బ్లాక్ అండ్ వైట్ బికినితో అద‌ర‌గొట్టిన ర‌త్తాలు..!

- Advertisement -

రాయ్ ల‌క్ష్మీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచియం అక్క‌రిలేని పేరు. శ్రీకాంత్ హీరోగా న‌టించిన కాంచ‌న‌మాల కేబుల్ టీవీ సినిమాతో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో తెలుగులో పెద్ద‌గా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ చెక్కేసింది. తమిళ సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్ప‌టికి హిట్లు మాత్రం రాలేదు. బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది ఈ భామ. సినిమాల ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికి అందాలు ఆర‌బోయడంలో రాయ్ ల‌క్ష్మీ త‌రువాతే ఎవ‌రైనా. త‌న భారీ అందాల‌తో కుర్రకారుకి మ‌త్తెక్కిస్తోంటుంది రాయ్ ల‌క్ష్మీ. ఈ భామ సినిమాల్లో చూపించే అందాల క‌న్నా బ‌య‌ట చూపించే అందాలే ఎక్కువ‌.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రాయ్ ల‌క్ష్మీ. ఎప్ప‌టిక‌ప్పుడు సినిమాల‌తో పాటు, త‌న లెటేస్ట్ ఫోటోల‌ను అభిమానుల కోసం తెగ షేర్ చేస్తుంటుంది. రాయ్ లక్ష్మీ గ‌తంలో చాలాసార్లు బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది. బికినిలో అమ్మ‌డు అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తుంటాయి. రాయ్ ల‌క్ష్మీ బికిని వేస్తే తెల్ల‌ని పాల‌రాతి శిల్పానికి బ‌ట్ట‌లు వేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుంది. తాజాగా ఈ భామ మ‌రోసారి బికినితో క‌నిపించింది. ఆ మ‌ధ్య కాస్తా బొద్దుగా క‌నిపించింది. ఆ స‌మ‌యంలోనే ఆమె గ‌ర్భ‌విత అని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇలాంటి రూమ‌ర్స్‌కు చెక్ పెట్టాడానికి ఇలా నాజుగ్గా మారి బికినితో క‌నిపించిన‌ట్లు ఉంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న బికిని ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -