Wednesday, April 24, 2024
- Advertisement -

రవితేజతో రాజా రవీంద్రకు మనస్పర్దాలకు కారణం ఇదే..!

- Advertisement -

రాజా రవీంద్ర మంచి నటుడు అయినప్పటికి.. హీరోగా రాణించడం కష్టం అని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యాడు. మంచి పాత్రలు చేస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో.. కామెడీ రోల్స్ తో ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజ రవీంద్ర ప్రస్తుతం.. జయసుధ, నిఖిల్, రాజ్ తరుణ్, సునీల్,విష్ణు వంటి వారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

సినిమాల్లో నటిస్తూనే మేనేజర్ గా కూడా పని చేస్తున్నాడు. అయితే మాస్ మహారాజ్ రవితేజకు కూడా రాజా రవీంద్ర మేనేజర్ గా ఉండేవాడు. కానీ ‘ఆర్ధిక లావాదేవీల విషయాల్లో వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు’ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని రాజా రవింద్ర చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి రవితేజ తెలుసు. అప్పటి నుండీ మేము ‘ఏరా’ అని పిలుచుకునే వాళ్ళం. అతని కాళ్ళు కడిగి పెళ్ళి చేసింది నేనే.

అలాంటిది అతనితో నాకు గొడవలేంటి.? అతను తరువాత పెద్ద స్టార్ అయ్యాడు. బహుశా నేను ‘ఏరా’ అని పిలవడం ఇబ్బందిగా అనిపించి.. ఇక నుండీ తన పనులు తనే చూసుకుంటాను అని చెప్పినట్టు ఉన్నాడు. స్టార్ అయినప్పుడు కొన్ని మెయింటైన్ చేయాలి. అందుకే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ రవితేజ మా ఇంటికి వస్తూ ఉంటాడు. అతని సినిమాల్లో నేను కూడా నటిస్తూనే ఉన్నానని రాజా రవీంద్ర చెప్పాడు.

బండా బూతులు తిడితున్నారు.. మీ సంస్కారానికి ఓ దండం : చిన్మయి

పవన్ కళ్యాణ్ నుంచి ఈ సారి మామిడి పండ్లు రాలేదు : ఆలీ

బట్టలు కొత్తగా ఉతుకుతున్న ఆదాశర్మ..!

నా భర్త వల్ల నష్టపోయాయను : రోజా కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -