Tuesday, April 23, 2024
- Advertisement -

రకుల్ యంగ్ కానీ పార్ట్నర్ కాదు

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు చేస్తుంటే అవకాశాల్లేక ఏది వస్తే అదే చేయాలి అనే ఉదేశ్యం తో ఉంది అనిపిస్తుంది. ఎంత పాత్ర డిమాండ్ చేసిన, స్టోరీ బాగున్నా, పాత్ర తీరుతెన్నులు మాత్రం ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయితాయి. పాత్ర కి రకుల్ నిజం గా సూట్ అవుతుందా అనే విషయం కూడా ఆలోచించాలి. బాలీవుడ్ లో ఎప్పుడో అడుగు పెట్టినా రకుల్ కి సక్సెస్ రాలేదు కానీ మొన్నామధ్య వచ్చిన దే దే ప్యార్ దే సినిమా లో రకుల్ హీరోయిన్ గా చేస్తే, రకుల్ వయసు కి రెండింతల వయసు ఉన్న అజయ్ దేవగన్ హీరో గా చేసాడు. ఈ సినిమా విజయం సాధించింది. కానీ రకుల్ కి పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా పేరు రాలేదు కానీ సినిమా విజయం కావడం తో ఆ క్రెడిట్ రకుల్ కి కూడా దక్కింది.

ఇకపోతే తెలుగు లో మన్మధుడు 2 సినిమా విషయం లో కూడా ఇదే జరుగుతుంది. రకుల్ వయసు కన్నా రెండింతలు వయసు ఉన్న నాగార్జున ఈ సినిమా లో హీరో. అయితే రకుల్ అభిమానులు కొందరు ఎందుకు ఇలా సీనియర్ హీరోల తో రొమాన్స్ చేస్తుంది, యువ హీరోల సరసన చేస్తే బాగుంటుంది కదా అని వాపోతున్నారు. మరి రకుల్ మనసులో ఏముందో మనకేం తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -