Thursday, April 25, 2024
- Advertisement -

మేనేజ‌ర్‌కు కాస్ట్‌లీ ఇల్లు కొనిచ్చిన రామ్ చ‌ర‌ణ్

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ మ‌రోసారి త‌న మంచి మ‌న‌స్సును చాటుకున్నారు. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే మేనేజ‌ర్‌కు కాస్టిలీ ఇల్లు కొనిచ్చాడు రామ్ చ‌ర‌ణ్‌. రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఎప్పటి నుంచో మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తోన్నాడు ప్రవీణ్. ఇత‌ను పేరు ఇండ‌స్ట్రీలో చాలామందికి తెలుసు. చాలామంది వ్య‌క్తిగా,సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్ర‌వీణ్‌. చ‌ర‌ణ్ ద‌గ్గర పనిచేడ‌యంతో చిరుకు కూడా చాలా క్లోజ్ అయ్యాడు ప్ర‌వీణ్. అయితే ప్ర‌వీణ్‌కు ఫ్లాట్ కొనిచ్చింది రామ్ చ‌రణ్ కాద‌ని తెలుస్తోంది.

నిర్మాత డివివి దాన‌య్య ప్ర‌వీణ్‌కు ఈ ఫ్లాట్ కొనిచ్చిన‌ట్లు తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల న‌టించిన సినిమా వినయ విధేయ రామ సినిమా వ్యవహారాలన్నీ ప్రవీణ్ చూసుకున్నాడు. దీని కారణంగానే ప్ర‌వీణ్‌కు ఈ ఫ్లాట్ కొన్నిచాడ‌ట‌. రామ్ చ‌ర‌ణ్ డేట్స్ కూడా ఇత‌నే చూసుకోవ‌డంతో ప్ర‌వీణ్‌కు ఇలా ఫ్లాట్ కొనిచ్చాడ‌ని స‌మాచారం. అలానే త్రివిక్రమ్-చిరంజీవి కాంబినేషన్ లో సినిమా దానయ్య నిర్మించడానికి కారణం కూడా ప్రవీణే అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -