Thursday, March 28, 2024
- Advertisement -

జిమ్‌లో కియారాను ఆట ప‌ట్టిస్తున్న చ‌ర‌ణ్

- Advertisement -

రంగ‌స్థ‌లం సినిమా హిట్ త‌రువాత చిన్న‌ గ్యాప్ తీసుకున్న రాంచ‌ర‌ణ్,వెంట‌నే త‌న నెస్ట్ సినిమాపై పోక‌స్ పెట్టాడు. మాస్ స్పెష‌లిస్ట్ ద‌ర్శకుడు బోయ‌పాటితో త‌న త‌రువాత సినిమా మొద‌లు పెట్టాడు.ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కి జంట‌గా కియారా అద్వానీ న‌టిస్తుంది. సినిమా మొద‌టి ష్యెడ్యుల్ కూడా పూర్తి చేసుకుంది.త‌రువాత ష్యెడ్యుల్‌ను విదేశాల‌లో ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు.

అక్క‌డ లోకేష‌న్ వెతికే ప‌నిలో పడ్డాడు బోయ‌పాటి.ఈలోపు ఇక్క‌డ సినిమా హీరో,హీరోయిన్లు చరణ్, కియారా జిమ్‌లో వ‌ర్క్అవుట్స్ చేస్తు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఈ వీడియోని రాంచ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -