Friday, April 19, 2024
- Advertisement -

ఎద అందాలు సంగ‌తి ఓకే.. మ‌రి సినిమాలు ఏవి?

- Advertisement -

హీరోయిన్ నేహాశ‌ర్మ గుర్తుంది క‌దా ..అదేనండి మ‌న రామ్ చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత‌లో హీరోయిన్‌గా చేసింది ఈ భామే. ఈ సినిమా త‌రువాత అమ్మ‌డుకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తాయాని భావించారు. కాని సీన్ రివర్స్ అయింది. చిరుత హిట్ అయిన‌ప్ప‌టికి టాలీవుడ్‌లో ఈ భామ‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అర‌కొర సినిమాలు చేసిన అవి ఆమె కెరీర్‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. దీంతో చేసేది లేక బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టి అవి కూడా విజ‌యం సాధించ‌లేదు.

దీంతో ఈ భామ‌ను ప‌ట్టించుకునేవారు క‌రువైయ్యారు. సినిమాలు లేకపోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని నేహాశ‌ర్మ ఇదిలో ఇలా హాట్ హాట్‌గా ఫోటోలు దిగి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. హాట్ మామూలుగా కాదు అదో ర‌కం. ఇదిగో ఇలా క్లీవేజ్ షోతో కుర్ర‌కారుని నిద్ర పోనివ్వ‌కుండా చేస్తుంది. నేహా శ‌ర్మ పోస్ట్ చేసే ఫోటోస్‌కి ల‌క్ష‌ల్లో వ్యూస్ రావ‌డం విశేషం. అమ్మ‌డు ఇలా అందాలు ఆరబోస్తుంది కాబ‌ట్టే ఆమెకు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికి అయిన ఆమె అందాలు చూసి అయిన సినిమాల‌లో ఛాన్స్‌లు ఇస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -