హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

1802
ram gopal varma with heroine apsara rani
ram gopal varma with heroine apsara rani

వర్మ పని అయిపోయిందని గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నప్పటికి.. తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తన సినిమా ఎలా తీసినప్పటికి పబ్లిసిటీ మాత్రం గట్టిగా చేస్తాడు. దాంతో వర్మ సినిమాపై గట్టి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అయితే వర్మ గత కొన్నాళ్లుగా తీసిన సినిమాలు అన్ని ప్లాప్లే. అయినా తనకు నచ్చినట్లే సినిమా తీస్తాడు. అయితే 10 రూపాయలతో సినిమా తెరకెక్కించి, తన పాపులారిటీ, పబ్లిసిటీ తెలివితేటలతో 100 సంపాదిస్తున్నాడు వర్మ.

క్లైమాక్స్ మూవీ చెత్తగా ఉందని పెదవి విరిచిన ప్రేక్షకులు 200 రూపాయలు చెల్లించి నగ్నం సినిమా చూశారు. ఈ రెండు సినిమాల వల్ల వర్మకు భారీ లాభాలు వచ్చాయి. నగ్నం సినిమాలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయంచేసిన వర్మ మూడు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఐతే అప్సర రాణి కొత్త అమ్మాయి కాదు. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రలు ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

దాంతో వర్మ ఈ హీరోయిన్ ని ట్విట్టర్ ద్వారా అప్సరా రాణిగా పరిచయం చేశాడు. ఆమెకు హాట్ ఫోటో షూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో వదిలాడు. దాంతో ఆమెకు వేలల్లో ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. ఇక ఈ హీరోయిన్ తో వర్మ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా అప్సరా రాణిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. థ్రిల్లర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా..ఆఫ్ స్క్రీన్ లో డైరెక్టర్ గా వర్మ రొమాన్స్ ఎక్కువైపోయింది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్.. అమ్మాయిలను పడేయడంలో వర్మ తర్వాతే ఎవరైన.. అదృష్టవంతుడు వర్మ అని కామెంట్స్ పెడుతున్నారు.

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!

‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!

సుధీర్, రష్మీకి ఏం తక్కువ కాదు అంటున్న ఆది వర్షిణి..!

Loading...