Saturday, April 20, 2024
- Advertisement -

హీరో రామ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

2006 లో జనవరి 11న రిలీజ్ అయిన ’దేవదాస్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. 17 ఏళ్ళకే హీరోయిన రామ్.. ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రామ్. ‘స్రవంతి మూవీస్’ అధినేత రవి కిశోర్.. రామ్ కు స్వయానా పెదనాన్న.

పెద్దగా హడావిడి లేకుండా స్టార్ ఇమేజ్ కోసం పరితపించకుండా కూల్ గా తనకు కలిసొచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ రామ్ ఇప్పటి వరకూ తన కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ‘రెడీ’ ‘మస్కా’ ‘కందిరీగ’ ‘పండగ చేస్కో’ ‘నేను శైలజ’ ‘హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్లు అందుకున్నాడు. అయితే ఎప్పుడూ అవే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లు చేస్తున్నాడు అనే విమర్శలు కూడా రామ్ కు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలంగాణ మాస్ కుర్రాడిగా రామ్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు రామ్. 6 ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేసాడు. తన 14 ఏళ్ళ కెరీర్లో ఓ మూడు సినిమాలను రిజక్ట్ చేశాడు. అవేంటంటే..

  1. ఏటో వెళ్ళిపోయింది మనసు
  2. రభస
  3. రాజా ది గ్రేట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -