Friday, March 29, 2024
- Advertisement -

రానా కాబోయే భార్య గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రానా దగ్గుబాటి ఎట్టకేలకు తన పెళ్లి న్యూస్ ని చెప్పేసాడు. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు రానా. హైదరబాద్ కి చెందిన మిహికా బజాజ్ తో ప్రేమలో ఉన్నట్లు.. తన ప్రేమను యాక్సెప్ట్ చేసినట్లు.. షీ సెడ్ యస్ అంటూ మిహికాతో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసి తన ప్రేమ విషయాన్ని పంచుకున్నాడు రానా.

రానా వెడ్డింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈ మిహికా బజాజ్ అంటూ వెతకడం మొదలుపెట్టారు నెటిజనులు. ఇప్పుడు మనం మిహికా బజాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మిహికా పుట్టింది హైదరాబాద్ లో. ఆమె స్కూల్ ఇన్ మొత్తం హైదరాబాద్ లోని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఫామిలీ ముంబై షిఫ్ట్ అవ్వడంతో కాలేజ్ అంతా ముంబైలో పూర్తిచేసింది. మిహికా అమ్మ పేరు బంటి.. నాన్న సురేష్. ఆమెకు ఒక బ్రదర్ ఉన్నారు.

మిహికా తల్లి బంటి జ్యూలరీ డిజైనర్. ఇంటీరియర్ డిజైనింగ్లో డిప్లొమా పూర్తి చేసిన మిహికా ఆ తర్వాత లండన్ లో చెల్సియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్లో ఎంఏ పూర్తి చేసింది. క్ ప్రస్తుతం ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని రన్ చేస్తోంది. మిహికా వెంకటేష్ గారి పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుపాటి మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆశ్రిత పెళ్లిలో కూడా మిహికా సందడి చేసింది. అయితే రానా మిహికా లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. కానీ వీరిద్దరు ఫర్‍ఫెక్ట్ జోడి అని చెప్పవచ్చు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -