రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

615
Rana Daggubati with miheeka at Haldi function
Rana Daggubati with miheeka at Haldi function

మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచలర్ ల్లో ఒక్కరైన రాన దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. శనివారం రోజునా మధ్యహ్నాం 2:30 నిమిషాలకు రామనాయుడు స్టూడియోలో మిహీకాతో రానా వివాహాం అంగరంగ వైభవంగా జరగబోతుంది.

ఈ వెడ్డీంగ్ కు కేవలం ముప్పై మంది గెస్ట్ లు మాత్రమే హాజర్‍కానున్నారు. సింపుల్ వెడ్డింగ్ అయినా సరే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు. నిన్నటి నుండే ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని మిహీకా ఇంట్లో నిన్న సాయంత్రం పసుపు ఫంక్షన్ ను నిర్వహించారు.

ఆ ఫంక్షన్ కు మెహీకా బజాజ్ కుటుంబ సభ్యులందరు హాజరయ్యి సందడి చేశారు. ఆ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో రానాతో మిహీకా ఉన్న పిక్ అందర్ని ఆకట్టుకుంటుంది. రానా పంచ కట్టు ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేశాడు. మెహందీ ఫంక్షన్ ఈ రోజు జరుగుతోంది. మెహందీ ఫంక్షన్ లో మిహీకా లుక్ సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. ఆ ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి.

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

కుక్కలకు జవాబు చెప్పము : సునీత, ఝాన్సీ ఫైర్

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

Loading...