Friday, April 26, 2024
- Advertisement -

మొదటి రోజు వసూళ్లు: రణరంగం

- Advertisement -

శర్వానంద్ హీరో గా నటించిన చిత్రం రణరంగం. ఈ సినిమా నిన్న విడుదల అయ్యి అందరినీ ఆకట్టుకుంది. సినిమా కి రివ్యూ పాజిటివ్ గా ఉన్నాయి. అదే విధం గా ఈ సినిమా కి అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొదటి రోజున దాదాపు గా 3.8 కోట్లని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించగా, 4.25 కోట్లని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది అని సమాచారం.

మొదటి రోజున రణరంగం సినిమా వసూళ్లు – ఏరియా వైస్ గా ఇలా ఉన్నాయి.

నైజాం: 1.41 Cr
సీడెడ్: 0.48 Cr
నెల్లూరు: 0.20 Cr
గుంటూరు: 0.36 Cr
కృష్ణ: 0.23 Cr
వెస్ట్: 0.28 Cr
ఈస్ట్: 0.36 Cr
ఉత్తరాంధ్ర: 0.51 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో షేర్: 3.83 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.30 Cr
ఓవర్సేస్: 0.12 Cr
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు షేర్: 4.25Crs

ఈ సినిమా కి సుధీర్ వర్మ దర్శకుడు కాగా, సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమా ని నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శన్ మరియు కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -