Friday, April 26, 2024
- Advertisement -

డిజిటల్ స్పేస్ లో కి దూసుకొస్తున్న రష్మీ అందాలు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలా బుల్లి తెర పై విజయం సాధించాక ఒకటి రెండు సినిమాల తో పెద్ద స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రష్మీ గౌతమ్. రష్మీ గౌతమ్ సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా గానీ ఇప్పుడు డిజిటల్ స్పేస్ లో కి తన అరంగేట్రం చేస్తుంది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ సైన్ చేసిందట రష్మీ. ఇవ్వాళా రేపు డిజిటల్ స్పేస్ లో వస్తున్న ప్రాజెక్ట్స్ మీద మంచి బజ్ ఉండడం వలన రష్మీ దానిని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.

ఇకపోతే శేఖర్ సూరి దర్శకత్వం లో త్వరలో రానున్న ఒక వెబ్ సిరీస్ లో రష్మీ నటించనుంది అని తెలుస్తుంది. రష్మీ గౌతమ్ ని ఎప్పటికప్పుడు కొత్తగా చూపించాలి అని చాలా మంది అనుకుంటున్నారు కానీ చాలా మంది ఆవిడకున్న హాట్ హీరోయిన్ ఇమేజ్ ని మాత్రమే దృష్టి లో పెట్టుకొని కథలు చేసుకుంటున్నారు. అందుకని శేఖర్ సూరి దానిని బ్రేక్ చేస్తూ ఒక మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర నిఇచ్చాడట.

అంతే కాకుండా శ్రీకాంత్ మరియు సత్యదేవ్ నటిస్తున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా రష్మీ నటిస్తుందట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -