Thursday, April 25, 2024
- Advertisement -

ర‌విబాబు ‘అదుగో’ మూవీ ట్రైల‌ర్‌

- Advertisement -

రవిబాబు ద‌ర్శ‌కుడిగా మారిన ద‌గ్గ‌ర నుంచి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.ఈ మ‌ధ్య చాలా గ్యాప్ తీసుకుని పందిపిల్లని ప్రాధాన‌పాత్ర‌లో అదుగో మూవీని తెర‌కెక్కించాడు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.

“హార్ట్ టచింగ్ లవ్ .. థ్రిల్లింగ్ సస్పెన్స్ .. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ .. ఎమోషన్ .. ధమాకా డాన్స్” అంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ పందిపిల్ల చేసే సాహస విన్యాసాలను చూపించారు. రౌడీల బారి నుంచి తప్పించుకుంటూ .. వాళ్లపై అది ఎదురుదాడి చేసే తమాషా సీన్స్ కూడా ఇందులో వున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -