రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

- Advertisement -

మాస్ రాజా రవితేజ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్పొచ్చు.. అయన చేసిన అరడజను సినిమాలు ప్రమాదంలో పడ్డాయి.. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..

రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి సినిమాలను చేసిన గోపీచంద్ మలినేని తో ఈ సరి మాస్ రాజ సినిమా ను అనౌన్సు చేశాడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడి సినిమా గా క్రాక్ శేరావేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని రెండు మూడు సార్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు.. అయితే ఈ సినిమా మొదలు కాకముందే ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. గీతా ఆర్ట్స్ 2 తో పాటు యువి సంస్థ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. నాని బ్లాక్ బస్టర్ భలే భలే మగాడివోయ్ ఈ ప్రొడక్షన్ కాంబోలోనే రూపొందింది. ఇప్పుడు రవితేజతో చేయడం ఇదే మొదటిసారి. తనదైన బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో రవితేజ ఎనర్జీని మ్యాచ్ అయ్యే రీతిలో క్రిమినల్ లాయర్ గా చూపించబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటిస్తారని తెలిసింది.

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

రామ్ కి రెడ్ ఇంత బాడ్ నేమ్ తెస్తుందా..?

Most Popular

Related Articles

ఖిలాడి తో రవితేజ మార్కెట్ పెంచుకునేనా..?

రవితేజ హిట్ చూసి చాలా రోజులైపోయింది.. అయన చేసిన అరడజను సినిమాలు భారీ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.. అప్పుడెప్పుడో రాజ ది...

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. తరువాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు...

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

మాస్ రాజ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. శృతి హసన్ కథానాయిక.. గోపీచంద్ మలినేని ఈ సినిమా కి దర్శకుడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...