కీర్తిసురేష్‌కు ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌ బర్త్‌డే విషెష్

- Advertisement -

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్‌. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తిసురేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం మిస్‌ ఇండియా’.

శనివారం(అక్టోబర్‌ 17) కీర్తిసురేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌. మహానటి తర్వాత కీర్తిసురేష్‌ నటించిన తెలుగు చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

- Advertisement -

వచ్చేనెలలో ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కీర్తిసురేశ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, నదియా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు ఇందులో నటిస్తున్నారు.

Most Popular

యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు కు ఎలాంటీ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే అతడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటారు. ఈ యాడ్స్‌తోనే మహేష్ ఏడాదికి భారీగా సంపాధిస్తున్నాడు. థమ్స్అప్...

యాంకర్ శ్రీముఖి పరువు తీసిన భాను శ్రీ..!

అదిరింది షో ని బొమ్మ అదిరిందిగా మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొందరి స్థానాలు కూడా మారాయి. యాంకర్స్ గా ఉన్న రవి, భాను శ్రీను ప్లేసులో యాంకర్ శ్రీముఖి...

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమని హిమాలయాలకు వెళ్ళాడు. అయితే ఆయన అక్కడే మూడు వారాల పాటూ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగార్జున హొస్ట్ చేస్తున్న...

Related Articles

ఆకట్టుకుంటోన్న ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌.

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ 'మిస్‌ ఇండియా'. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌...

‘రంగ్ దే’ చిత్రం లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల

'ప్రేమ' తో కూడిన కుటుంబ కధా చిత్రం 'రంగ్ దే'. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్‘ పుట్టినరోజు సంధర్భంగా ‘ రంగ్ దే‘ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది...

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

నిత్యా మీనన్ : అలా మొదలయింది మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యమీనన్.. చిన్నప్పుడే ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...