Friday, March 29, 2024
- Advertisement -

స్టార్ హీరో హ‌త్య‌కు ప్లాన్‌

- Advertisement -

క‌న్నడ ఇండ‌స్ట్రీకి చెందిన హీరో య‌శ్‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.సినీ నిర్మాత జయణ్ణతో ఓ వివాదం నేపథ్యంలో రౌడీ షీటర్ సైకిల్ రవి హీరో యశ్‌పై కక్ష పెంచుకున్నాడని తెలుస్తుంది. యశ్‌ను చంపేందుకు కుట్ర పన్నామని.. బెంగళూరు సమీపంలో జరిగిన ఓ మందు పార్టీలో హత్య విషయంపై తామంతా చర్చించుకున్నామని రవి చెప్పాడు.

ప్లాన్ వేసిన మాట నిజమే కాని హత్య వరకు వెళ్లలేదని తెలిపాడు.కాగా రెండేళ్ల క్రితమే తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని హీరో యశ్ బెంగళూరు నగర పోలీస్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లాడు.ఈ కేసులో భాగంగా పలువురు రౌడీషీటర్లను అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -