Friday, March 29, 2024
- Advertisement -

180 కోట్ల బడ్జెట్‌తో రానా కొత్త సినిమా

- Advertisement -

బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ క్రేజ్ ఎలా పెరిగిందో అదేవిధాంగా రానా క్రేజ్ కూడా పెరిగింది.దీంతో అత‌నిని సోలో హీరోగా కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు.రానా హీరోగా 180 కోట్ల బడ్జెట్‌తో ద‌ర్శ‌కుడు గుణశేఖర్ హిరణ్యకశిప అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాను రానా తండ్రి సురేశ్ బాబు నిర్మిస్తున్నారు.

ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు ,మంటపాలు, దేవలోకం , వైకుంఠం, ఉద్యానవనాలు వంటి సెట్స్ ను గీయిస్తున్నారట.ఈ సినిమాను ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాలు తెలియాజేస్తార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -