Friday, April 19, 2024
- Advertisement -

హీరో గా , రాజకీయ నాయకుడిగా శ్రీశాంత్

- Advertisement -

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజ‌పా నుంచి పోటీచేయ‌డానికి ఇటీవ‌లే టికెట్ పొందిన టీమిండియా మాజీ ఆట‌గాడు శ్రీశాంత్ సినీ రంగంలోనూ త‌న కెరీర్‌ను కొన‌సాగిస్తున్నాడు. మళయాళ చిత్రం ‘టీం5’లో హీరోగా న‌టించ‌బోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం కానుంద‌ని, ప్రేక్ష‌కుల బ్లెస్సింగ్స్, స‌హ‌కారం కావాలంటూ ఆ సినిమా హీరోయిన్ నిక్కి గల్రానీ ట్విట్ట‌ర్ ద్వారా కోరింది. ఈ సంద‌ర్భంగా ఆమె చిత్ర యూనిట్ పిక్ ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.  ఇటీవలే బీజేపీలో చేరిన శ్రీ‌శాంత్ కేరళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో కేర‌ళ‌ ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయ‌డానికి బీజేపీ శ్రీ‌శాంత్‌కు టికెట్ ఇచ్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -