Friday, March 29, 2024
- Advertisement -

సాహో: ఫస్ట్ వీక్ కలెక్షన్స్

- Advertisement -

విడుదల అయిన మొదటి రోజు సాహో సినిమా ఎక్కువ గా వసూలు చేయలేదు కానీ ఈ సినిమా ఆ తర్వాత కొంత పుంజుకొని ఇప్పుడు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ క్రమక్రమం గా తగ్గు ముఖం పడుతున్నాయి. చూడబోతే బయ్యర్లు చాలా ఏరియాల్లో నష్టాల బాట పెడతారేమో అని అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు గా 74 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి గా నే పెర్ఫార్మ్ చేస్తున్నా గత రెండు రోజులు గా వసూళ్లు ఆశాజనికం గా మాత్రం లేవు.

ఇక ఈ సినిమా వారం రోజుల్లో ఏ ఏరియా లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాలు ఈ కింద ఉన్నాయి.

నైజాం: 26.22 Cr
సీడెడ్ -10.78 Cr
ఉత్తరాంధ్ర – 8.93 Cr
గుంటూరు – 7.46 Cr
ఈస్ట్ గోదావరి – 6.90 Cr
వెస్ట్ గోదావరి – 5.30 Cr
కృష్ణ – 4.70 Cr
నెల్లూరు – 3.89 Cr

మొదటి వారం – రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్: Rs 74.18 Cr

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -