Thursday, April 25, 2024
- Advertisement -

యాంకర్ ర‌వి గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని ర‌హ‌స్యం

- Advertisement -

తెలుగు యాంకర్స్‌లో ర‌వి కూడా ఒక‌రు. ఎప్పుడు హుషారుగా ఉంటు , అంద‌రిని న‌వ్విస్తుంటాడు ర‌వి. ప‌లు టీవీ షోల‌తో పాటు , సినిమా ఈవెంట్‌ల‌కు యాంక‌రింగ్ చేస్తున్నాడు ర‌వి. అది ఏంటో తెలియ‌దు కాని ర‌వి ప‌క్క‌న ఎవ‌రు యాంక‌రింగ్ చేసిన వారితో ఎఫైర్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తుంటాయి. వాటికి త‌గిన‌ట్లుగానే ర‌వి ప్ర‌వ‌ర్త‌న కూడా ఉంటోంది. గ‌తంలో రవి లాస్య‌తో ఎఫైర్ న‌డిపడాని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు శ్రీముఖితో ర‌వి రొమాన్స్ చేస్తున్నాడ‌ని రుమ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే తాజాగా ర‌వి ప‌ని హాట్ టాపిక్‌గా మారాయి. ర‌వికి గ‌తంలోనే పెళ్లి అయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌ల‌ను ర‌వి ఖండిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టికి వ‌ర‌కు తెలియ‌ని నిజం ఏమిటంటే ర‌వికి పెళ్లి అయి ఓ పాప కూడా ఉంది. ఈ విష‌యం ర‌వి చెప్పేంత వ‌రుకు కూడా ఎవ‌రికి తెలియ‌దు. మీడియా సైతం ర‌వి పెళ్లిపై ఖ‌చ్చితంగా ఎటువంటి నిజాల‌ను చెప్ప‌లేపోయింది. తాజాగా ర‌వి త‌న ఫ్యామిలీని పరిచియం చేస్తు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నా భార్య నిత్య, నా మూడేళ్ల కూతురు వియా’ అంటూ ముగ్గురు తీసుకున్న ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ ఇచ్చావ్ రవి అంటూ కామెంట్లు పెడుతున్నాడు. మొత్త‌నికి ర‌వి అంద‌రికి షాక్ ఇస్తు త‌న ఫ్యామిలీని అంద‌రికి ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -