Saturday, April 20, 2024
- Advertisement -

కోటి అంటునే మొత్తం ఫ్రీగా చూపిస్తుందిగా..!

- Advertisement -

చేతిలో సినిమాలు లేక‌పోతే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయడం ఈ రోజుల్లో ప‌రిపాటిగా మారింది. సినిమాలలో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో చాలామంది హీరోయిన్ల త‌మ సోష‌ల్ మీడియాలో అకౌంట్ల‌లో అందాలను తెగ ఆర‌బోస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ కూడా వ‌చ్చి చేరింది. అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన జెమ్స్‌బాండ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాక్షి చౌదరి. త‌రువాత మంచు మ‌నోజ్‌తో క‌లిసి పోటుగాడు సినిమాలో క‌నిపించింది. ఈ సినిమా రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఈ భామ‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

అయిన‌ప్ప‌టికి సాక్షి చౌద‌రిని ఎవ‌రు అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఎందుకంటే అమ్మ‌డు అందాలు అలాంటి. మంచి ఫిజిక్‌తో సాక్షి అందాలను ఆర‌బోసింది. ఇటీవ‌ల కాలంలో త‌న‌కు ఓ రాత్రి త‌మ‌తో గ‌డిపితే కోటీ రూపాయిలు ఇస్తామ‌ని చెప్పి సంచ‌ల‌నానికి తెర లేపింది. సోష‌ల్ మీడియాలో ఓ అభిమాని త‌న‌తో ఒక రాజు రాత్రి గడిపితే కోటీ రూపాయిలు ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ని సాక్షినే తెలిపింది. త‌న అందం అలాంటిది అయిన‌ప్ప‌టికి నేను అలాంటి ప‌నులు చేసి డ‌బ్బులు సంపాదించ‌లేద‌ని చెప్ప‌కొచ్చింది. అయితే ఆమె బోల్డ్ లుక్‌లో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. అంత‌కుముందు ఇలాంటి బోల్డ్ లుక్ చాలానే ఇచ్చిన‌ప్ప‌టికి ఈ లుక్‌లో సాక్షి అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి.

గులాబీ రంగులో ఉన్న బికినితో కనిపించి కుర్రకారుకు కంటిపై కునుకుపట్టనీయ‌కుండా చేస్తోంది. తన ఫోటోలు వీడియోలు చూసి కోటి ఆఫర్ చేశారని చిందులు తొక్కిన సాక్షి అలాంటి న్యూడ్ ఫోటోలతో ఎరవేయడం సరైనదేనా?. ఈ ఫోటోపై నెటిజ‌న్లు ర‌కారక‌లుగా కామెంట్స్ చేస్తున్నారు. కోటి రూపాయిలు అని మొత్తం ఫ్రీగా చూపిస్తుందే అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -