Friday, April 26, 2024
- Advertisement -

వెంక‌టేష్ కూతురి ప్రీ వెడ్డింగ్ వేడుక‌కు అతిథిగా వ‌చ్చిన కండ‌ల వీరుడు..

- Advertisement -

ద‌గ్గుబాటి ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు ఆశ్రిత ..హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం నేటి సాయంత్రం జ‌య‌పుర‌లో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖులంద‌రూ పెళ్లి వేడుక ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాహానికి గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.

సీనియర్ నటి వీణా కాక్ తో కలిసి వచ్చిన సల్మాన్ ను, వెంకటేశ్ స్వయంగా ఆహ్వానించిన వెంకీ, తన కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. ఆప్యాయంగా పలకరించిన సల్మాన్, వధూవరులను ఆశీర్వదించారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో అశ్రిత, వినాయక్ రెడ్డిల వివాహం వైభవంగా జరుగుతుండగా, వెంకటేశ్ దగ్గరి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -