Thursday, April 25, 2024
- Advertisement -

ఉపాసన బర్త్ డేకి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చైతు సమంత ..!

- Advertisement -

ఈ జులై 20న మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు జరుపుకుంది. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార కూడా పుట్టిన రోజు జరుపుకుంది. వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సెలబ్రీటిలు.. అలానే మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ కూడా బర్త్ డే విషేస్ తెలియజేశారు.

ఇది ఇలా ఉంటే ఉపాసనకు అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఏప్రీల్ లో సమంత బర్త్ డే కి తనకు ఎంతో ఇష్టమైన చిప్స్ ని లాక్ డౌన్ లో కూడా పెద్ద ప్యాక్ పంపించింది ఉపాసన. అయితే చైతు, సామ్ ఇద్దరు కలిసి డియరెస్ట్ ఉప్సీ అంటూ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు ఉపాసనకు పంపించారు. ప్రజెంట్ సమంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తోంది.

ఉపాసనకు కూడా అలాంటివంటే చాలా ఇష్టం కాబట్టి.. దానికి సంబంధించి హోంక్రోఫ్ వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ ను సెండ్ చేస్తూ.. ఒక లేటర్ కూడా సెండ్ చేశారు చైసామ్. వారి పంపిన గిఫ్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. చై మరియు సామ్ మీ థాట్ ఫుల్ గిఫ్ట్ కి చాలా థాంక్స్.. రియలీ టచడ్ అని మెన్షన్ చేసింది ఉపాసన. ఆమె షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అలియా భట్ సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది : కంగనా

ఒకేసారి 20కేజీలు తగ్గిన నమిత.. చూస్తే షాక్.!

భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటో షూట్.. అదిరింది..!

1000 మందికి ప్రాణం పోసిన మహేష్ బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -