Friday, March 29, 2024
- Advertisement -

ఈ నెల 17న స‌మంత ‘యూ టర్న్’ ట్రైల‌ర్‌

- Advertisement -

పెళ్లి త‌రువాత మంచి జోష్‌లో ఉంది హీరోయిన్ స‌మంత‌.పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.ఆమె న‌టించిన మ‌హ‌న‌టి,అదిరింది,అభిమాన్యుడు సినిమాలు హిట్లుగా నిలిచాయి.దీంతో స‌మంత త‌న తరువాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది.ప్ర‌స్తుతం ఆమె కన్నడ హిట్‌ మూవీ యూ టర్న్ మూవీలో న‌టిస్తుంది.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆప్‌డేట్ వ‌చ్చింది.ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 17న, సినిమాను సెప్టెంబర్‌ 13న విడుదల చేయనున్నట్లు స‌మంత త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.కన్నడ వర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -