Thursday, April 25, 2024
- Advertisement -

సమంత పై కన్నేసిన మన్మధుడు డైరెక్టర్

- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు అన్నప్పుడు అందరూ డవుట్స్ వ్యక్త పరిచారు కానీ సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది అని ఇండస్ట్రీ లో టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు రాహుల్ దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని సమంత తో చేయనున్నాడట.

ఎప్పటి నుంచో సమంత ని ప్రధాన పాత్ర లో పెట్టి రాహుల్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కానీ అది డిలే అవుతూ వస్తుంది కానీ సమంత ఈ మధ్య నే రాహుల్ కి ప్రామిస్ చేసిందట.మన్మధుడు 2 సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా చేస్తాను అని చెప్పిందట. రాహుల్ కూడా స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నాడు.

మొదటి సినిమా సుశాంత్ తో, రెండో సినిమా నాగార్జున తో, ఇక మూడో సినిమా కూడా అక్కినేని కుటుంబం లో ని సమంత తో సినిమా చేస్తున్నాడు రాహుల్. ఇలా కంటిన్యు చేస్తే బయట వాళ్ళతో సినిమా చేయలేడు అనే అపవాద మూటగట్టుకోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -