Friday, March 29, 2024
- Advertisement -

నాగ చైతన్య బెడ్ రూమ్ సీక్రెట్ రివీల్ చేసిన సమంత

- Advertisement -

అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట అంటే నచ్చని వారు ఎవరు ఉండరు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. వెండి తెర మీదైనా రియల్ లైఫ్ లో అయినా సామ్, చై మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ లో పాపులర్ అయిన ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే ప్రోగ్రాం ఇప్పుడు తెలుగులో కూడా మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రెండు ఎపిసోడ్ లను విడుదల చేశారు. అందులో మొదటిది సమంతా ఇంటర్వ్యూ.

ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత తన మోడలింగ్ డేస్ దగ్గరనుంచి మొన్న వెళ్ళిన వెకేషన్ వరకు బోలెడు విషయాలను బయట పెట్టారు. పెళ్లికి ముందు మరియు పెళ్లయిన తర్వాత మారిన విషయాలు చెప్పమని మంచు లక్ష్మి అడగగా, సమంత తాను నాగ చైతన్య ని హగ్ చేసుకోవడానికి ఎప్పుడు వెళ్లినా వాళ్ళ ఇద్దరి మధ్యలో దిండు అడ్డం వస్తుంది అని, “దిండు చై మొదటి పెళ్ళాం” అని చెప్పింది సమంత. అంతేకాకుండా తన బెడ్ రూమ్ సీక్రెట్ ని రివీల్ చేసినందుకు నాకు చైతన్య తనని చంపేస్తాడని నవ్వేసింది సామ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -