Friday, April 26, 2024
- Advertisement -

హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిల కోసం కెమెరాలు…

- Advertisement -

గతం లో ఒక మీడియా ప్రతినిధి ని బెదిరించిన ఘటన వల్ల జైలుకి వెళ్లి బయటకి వచ్చిన సనా ఖాన్ ఇదంతా మర్చిపోకముందరే కొత్త తలనొప్పులు ఎదురుకుంటోంది. సెక్యూరిటీ కోసం కెమెరాలు పెట్టిన ఆమె ప్రియుడు ఇస్మాయిల్ ఖాన్ ఇప్పుడు తలనొప్పులు ఎదురుకొంటున్నాడు .

అమ్మాయిల కోసం సెక్యూరిటీ కెమెరాలు పెట్టాడు అని అపార్మేంట్ వారు అందరూ అంటున్న తరుణం లో వీరిద్దరూ కొత్త తలనొప్పి లో ఉన్నారు. 2011లో తన కారుపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పాడు చేశారన్నాడు. ఈ మధ్యనే అపార్ట్ మెంటు వార్షికోత్సవం సందర్భంగా ఇంట్లోని కెమెరాలు తొలగించాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు నోటీసులు ఇచ్చారన్నాడు. ఆగస్టు 2న తనకు నోటీసులు ఇచ్చారనీ వినకపోవడంతో మరోసారి 11వ తేదీన కూడా నోటీసులు పంపారని ఇస్మాయిల్ చెబుతున్నాడు.

ఆ నోటీసులకు కూడా తాను స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నాడు. ఆగస్టు 25న ఇస్మాయిల్ పై ఒషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడని ఈ ఫిర్యాదులో అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈకేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటే పోలీసులు అనుమతి అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరి అనుమతీ లేకుండా.. కేవలం వ్యక్తిగత భద్రత కోసమే ఇస్మాయిల్ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేసినట్టు అనేది అసలు ప్రశ్న?

Also Read

  1. హాట్ హాట్ గా కనిపిస్తున్న పీవీ సింధూ
  2. అద్భుతమైన సెట్… అదరహో అనిపించిన పెళ్లి!
  3. జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!
  4. రెజీనా ఎఫైర్ సంగతి బయటపెట్టింది!
  5. అయ్యో నిహారిక.. మళ్లీ అదే పనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -