Friday, March 29, 2024
- Advertisement -

సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రంలో సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు : వి.వి.వినాయక్‌

- Advertisement -

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. బుల్గానిన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని ‘చిత్తూరికే చందురూడే చిందే వేస్తే..’ అంటూ సాగే మొదటి పాటకి కందికొండ సాహిత్యం అందించగా, శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. అవినాష్‌ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటను సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ విడుదల చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -