Friday, April 26, 2024
- Advertisement -

ప్రియా ప్ర‌కాష్ న్యూడ్ జీవితాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరిస్తున్నార‌ట‌..!

- Advertisement -

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ … ఒక్క క‌న్నుగీటు సీన్‌తోనే నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఓరు ఆదార్ ల‌వ్ అనే కేర‌ళ సినిమాలో న‌టించింది ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌. ఈ సినిమా విడుద‌ల కాకముందే చాలా సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసింది. కాని ఈ భామ న‌టించిన ఓరు ఆదార్ ల‌వ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో లవ‌ర్స్ డే అనే పేరుతో విడుద‌ల చేశారు. ఇక్క‌డ ఈ సినిమా ఫ్ల‌ప్‌గా నిలిచింది. మొద‌టి సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తాజాగా ఆమె న‌టించిన సినిమా శ్రీదేవి బంగ్లా . ఈ సినిమాతో ప్రియా ప్ర‌కాష్ వారియర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ అతిలోక సుంద‌రి శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. శ్రీదేవి డెత్ మిస్టరీ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతుందని కొంద‌రు చెబుతున్నారు. ”నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా..?’స‌ అంటు ప్రియా ప్రకాష్ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. ఈ సంబ‌ర్భంగా
ప్రియాను ఓ వ్య‌క్తి బెదిరిస్తుంటాడు, దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది అంటూ ఓ వ్య‌క్తి ఆమెను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. మొత్త‌నికి టీజ‌ర్‌ను ఆక‌ట్టుకునే విధాంగా క‌ట్ చేశార‌ని చెప్పాలి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ మాంబుల్లి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి రెడీ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -