Friday, March 29, 2024
- Advertisement -

ఇండ‌స్ట్రీలో డిన్న‌ర్‌కు పిలిస్తే..ప‌డుకోవడానికి పిలిచిన‌ట్లేన‌ట‌

- Advertisement -

కాస్టీంగ్ కౌచ్ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌కు పెట్టిన పేరు ఇది. కాస్టీంగ్ కౌచ్ పేరు మీద పెద్ద యుద్దమే చేశారు మ‌హిళ ఆర్టిస్ట్‌లు. ఇండ‌స్ట్రీలో త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి కొంద‌రు మ‌హిళ‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. ఇక్క‌డ అవ‌కాశాల పేరిట పడుకోవాలని చాలామంది తెలిపారు. ఈ స‌మ‌స్య‌కు ఎటువంటి ప‌రిష్కారం చూప‌కుండానే ఈ ఉద్య‌మం ముగిసిపోయింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఎవ‌రో ఒక‌రు దీనిపై గురించి ఏదో ర‌కంగా మాట్లాడుతున్నారు.

తాజాగా మ‌రోన‌టి కాస్టీంగ్ కౌచ్ గురించి కాస్తా వెరైటీగా చెప్పింది. నటి షెర్లిన్ చోప్రా బాలీవుడ్ కొన్ని సినిమాల‌లో న‌టించి బాగానే ఫేమ‌స్ అయింది. ఈ భామ ఇప్పుడు కాస్టీంగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క -నిర్మాత‌లు ఎప్పుడైన డిన్న‌ర్‌కు పిలిస్తే అది సెక్సువల్ ఫేవర్ కోసమని గ్రహించాలని తెలిపింది. తాను అవకాశాల కోసం దర్శకులు లేదా నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు వారు డిన్నర్ కి పిలిచేవారని, మొదట్లో అనుమానం కలిగేదని ఆ తరువాత మెల్లగా అర్ధమైందని వెల్లడించారు. ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌చ్చే వారు ఇలాంటి వారితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌ల‌ని హిత‌వు ప‌లికింది. ఇంత‌కి ఈ భామకు ఎద‌రైన డిన్న‌ర్‌లు ఎన్నో మాత్రం చెప్ప‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -