Friday, March 29, 2024
- Advertisement -

న‌డి రోడ్డులో చిందులు వేసిన హీరోయిన్‌(వీడియో)

- Advertisement -

సాధార‌ణంగా మ‌నలో ఎవ‌రైన రోడ్డు మీద డ‌ప్పు శ‌బ్ధాలు వినిపిస్తే డ్యాన్స్ చేయ‌ల‌నిపిస్తుంది. కొంద‌రు అయితే త‌మ‌కు సంబంధం లేక‌పోయిన వెళ్లి ఆ డ‌ప్పు శ‌బ్ద‌ల‌తో త‌గినట్లు డ్యాన్స్‌లు వేస్తారు. ఇదింతా ఇప్పుడు ఎంద‌క‌ని అనుకుంటున్నారా…? స‌రిగ్గా ఇలాంటే ప‌నే చేసింది ఓ హీరోయిన్‌. ఇంత‌కి ఆ హీరోయిన్ ఎవ‌రునుకుంటున్నారు. మ‌న శ్రియ‌నే. అవును శ్రియ న‌డిరోడ్డుపై డ్యాన్స్ వేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. శ్రియ‌లో డ్యాన్స్ వేయ‌డంలో విశేషం ఏముంది, గ‌తంలో ఆమె చాలా సినిమాల్లో డ్యాన్స్‌లు వేసింది క‌దా అనుకుంటున్నారా.

అయితే ఇక్క‌డ ఆమె డ్యాన్స్ వేసింది సినిమాల్లో కాదు ఫారిస్ వీధుల్లో చిందులు వేసి క‌నిపించింది. ఎంజాయ్ చేయ‌డానికి ఫారిస్‌కు అక్కడ జరుగుతున్న ఓ కార్నివాల్ ను చూసి, సంతోషం పట్టలేకపోయింది. వారితో పాటు కలిసి ఆడింది. రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియ గ‌తేడాది వివాహం చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. షూటింగ్‌ల‌కు కాస్తా గ్యాప్ దొర‌క‌డంతో భ‌ర్తతో క‌లిసి ఇలా ఎంజాయ్ చేస్తుంది శ్రియ‌.

https://www.instagram.com/p/BvCQ_ZFl0Bi/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -