Saturday, April 20, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో అందాలు ఆరబోసిన శృతి హాస‌న్‌

- Advertisement -

శృతి హాస‌న్ వెండితెర మీద క‌నిపించి చాలాకాలం అయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి క‌ట‌మరాయుడు సినిమాలో క‌నిపించింది. ఆ సినిమా త‌రువాత ఇప్ప‌టి వ‌రకు మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికి త‌క్కువ కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది. తెలుగు,త‌మిళ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. కెరీర్ ఉన్న‌త ద‌శ‌లో ఉన్న‌ప్ప‌డే ప్రేమ‌లో ప‌డి సినిమాల‌కు దూరం అయింది. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ తో ప్రేమాయణం అన్నీ కలిసి శృతికి సినిమాలు లేకుండా చేశాయి. రెండు సంవ‌త్స‌రాలు నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటున్న శృతి హాస‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని భావిస్తుంది.

సినిమాలు లేక ఆ మ‌ధ్య కాస్తా బొద్దుగా మారింది శృతి హాస‌న్‌. దీంతో మ‌ళ్లీ స్లీమ్‌గా మార‌డానికి తెగ ప్ర‌య‌త్నాలు చేసింది. స్లీమ్‌గా మారిన త‌రువాత శృతి మ‌రింత హాట్‌గా క‌నిపిస్తుంది. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రెడ్ కలర్ థై స్లిట్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. తనదైన స్టైల్ లో నవ్వుతూ క్లీవేజ్ అందాలను ధారపోసింది. ఈ ఫోటోషూట్‌లో శృతి ఎద అందాలు హైలెట్ అని చెప్పాలి. చూసుకున్న వాళ్ల‌కు చూసుకున్నంత అన్న‌ట్లుగా తన అందాల‌ను చూపిస్తుంది. అస‌లే ఎన్నిక‌ల వేడితో జ‌నాలు అల్లాడుతుంటే, శృతి త‌న హాట్ అందంతో ఊపిరి ఆడకుండా చేస్తోంది. శృతి ఫిట్నెస్ చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ కు గట్టిగా నెట్ ప్రాక్టిస్ చేసి వచ్చినట్టుగానే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -