Thursday, April 18, 2024
- Advertisement -

మ‌ధుప్రియ బిగ్ బాస్ షోలో చెసిన తప్పులు ఇవే

- Advertisement -

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో టాప్ రెటింగ్ తో దూసుకెళ్తోంది. అయితే ఇప్పటికే ఈ షో నుంచి మ‌ధుప్రియ, సంపూర్ణేష్ బాబు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మధు ప్రియా బిగ్ బాస్ షో లో చెసిన తప్పులు హల్ చల్ అవుతున్నాయి. ఎలిమినేష‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ తో ఆడిన వీడివీడి గుమ్మ‌డిపండు ఆటలో మ‌ధుప్రియ చేసిన రెండు త‌ప్పుల‌ను పాయింట‌వుట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఇంత‌కీ మ‌ధుప్రియ చేసిన ఆ రెండు త‌ప్పులేంటో ఇప్పుడు చూద్దాం..

వీరివీరి గుమ్మ‌డి పండు గేమ్ కాన్సెప్ట్ : బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 11 మంది ఫోటోస్ కింద వారికి త‌గిన ట్యాగ్ లైన్స్ ఇస్తూ….10కి గానూ ఎన్ని మార్కులు ఇవ్వాల‌నుకుంటున్నారో ఆ మార్కులు ఇవ్వాలి.

అయితే మధు ప్రియ ఏం తప్పులు చేసిందంటే..
* మ‌హేష్ క‌త్తి గారి గురించి రాస్తూ….Nutral అని రాసేశారు. దాని స‌రైన స్పెల్లింగ్ Neutral
* ఆద‌ర్ష్‌ గురించి రాస్తూ…..Prefect అని రాసేశారు.దాని స‌రైన స్పెల్లింగ్ Perfect

మ‌ధుప్రియ ఇచ్చిన ట్యాగ్ లైన్స్ అండ్ మార్కులు :
ముమైత్ – ముక్కుసూటి : 7/10
స‌మీర్ – డ‌బుల్ గేమ్ : 7/10
ధ‌న్ రాజ్ – మంచి మ‌న‌స్సు : 8/10
ఫ్రిన్స్- గోడ‌మీద పిల్లి : 7/10
క‌ల్ప‌న‌ – మంచి వ్య‌క్తి: 7/10
మ‌హేష్ క‌త్తి – న్యూట్ర‌ల్ : 6/10
ఆద‌ర్ష్ – ఫ‌ర్ఫెక్ట్ ప్లేయ‌ర్: 8/10
శివ‌బాలా జీ – మంచివ్య‌క్తి, కోప‌మెక్కువ‌: 8/10
క‌త్తి కార్తీక‌ – ముక్కుసూటి: 8.1/2/10
అర్చ‌న‌ – న‌టిస్తున్నారు : 5.1/2/ 10
హరితేజ‌ -మ‌న‌స్సులో ఏముంటుందో అర్థం కాదు. 6/10

https://www.youtube.com/watch?v=6X7IhPnlD6k

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -