సింగర్ మధుప్రియా గురించి షాకింగ్ నిజాలు..!

3025
Singer Madhu Priya Husband and Family Latest Moments
Singer Madhu Priya Husband and Family Latest Moments

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మధుప్రియ కెరీర్ నుండి కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ సినిమా పాటలతో ప్రైవేట్ ఆల్బమ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది. 1997లో ఆగస్టు 26న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో మధుప్రియ జన్మించింది. సొంత ఊరు కరీంనగర్ జిల్లా గోదావరిఖని.

మధుప్రియ తండ్రి సింగరేణి కార్మికుడిగా పని చేసేవాడు. మధుప్రియకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక అక్క ఒక చెల్లి. తను ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆడపిల్ల అనే సాంగ్ ను తనే స్వయంగా రాసి పాడి.. ఈ పాట ద్వారా చాలా ఫాపులర్ అయింది. మధుప్రియ 18 సంవత్సరాలు ఉన్నప్పుడు తన చిన్నప్పటి స్నేహితుడు.. శ్రీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేసుకున్న ఈ పెళ్లి తర్వాత సంవత్సరం పూర్తికాకుండానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు.

ఈ విషయంపై మధుప్రియా ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది మధుప్రియ. ఫిదా మూవీలో వచ్చిండే సాంగ్ తర్వాత మళ్లీ రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాడిన హీ సో క్యూట్ అనే సాంగ్ మళ్లీ బాగా హిట్ అయింది. ఇప్పటివరకు ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం తన కెరీర్ ఇంపార్టేంట్ అని చెప్పుకొస్తోంది మధుప్రియ.

Loading...