సింగర్ సునీత పిల్లలను చుశారా ?

4181
Singer Sunitha family latest moments
Singer Sunitha family latest moments

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ తెలుగు తెరకు తన గాత్రాన్ని పరిచయం చేసిన సింగర్ సునీత. గులాబీ చిత్రం నుండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రం వరకు ఆమె కొన్ని వందల పాటలు పాడారు. రీసెట్ గా సిద్ద్ శ్రీరామ్, సునీత కలిసి పాడిన నీలి నీలి ఆకాశం సాంగ్ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.

సునీత ఒకవైపు పాటలతో మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సునీత గారిది ప్రేమ వివాహం. 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సునీత. కిరణ్ కుమార్ కూడా ఇండస్ట్రీ లోనే ఉన్నారు. బుల్లితెరలో కొన్ని షోస్ తో పాటు అవార్డ్ ఫంక్షన్స్ కి కూడా డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

ఆకాష్, శ్రేయ. ఆకాష్ రీసెంట్ గా తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోగా శ్రేయ చదువుకుంటూ సింగర్ గా కూడా ఎంత్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన సవ్యసాచి మూవీ లో ఒక సాంగ్ పాడింది శ్రేయ. పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాలకి మనస్పర్థల కారణంగా కిరణ్, సునీత విడిపోయారు. వీరు విడిపోయిన పిల్లలు ఇద్దరి దగ్గర ఉంటూ ఒక హ్యాపీ లైఫ్‍ని లీడ్ చేస్తున్నారు.

Loading...