Wednesday, April 24, 2024
- Advertisement -

బాల‌య్య హీరోయిన్ మ‌రి ఇలా త‌య్యారైంది ఏంటీ..?

- Advertisement -

ఎవ‌రైన గ‌న్‌తో చంపుతారు. లేదంటే క‌త్తితో చంపుతారు. ఫోటోలో చూస్తున్న హీరోయిన్ మాత్రం అందంతో చంపేస్తుంది. ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తున్న ఈ భామ ఎవ‌రా అని అనుకుంటున్నారా? అదేనండీ మ‌న బాల‌య్య లెజెండ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది సోనాల్ చౌహాన్. ఆ సినిమా త‌రువాత సోనాల్‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అంద‌రు భావించారు. కాని ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో చేసేది లేక బాలీవుడ్ బాట ప‌ట్టింది సోనాల్.

అక్క‌డ అమ్మ‌డు ఓ రేంజ్‌లో అందాల ఆర‌బోత బోస్తుంది.అమ్మ‌డు అందాలు వ‌ర్ణించ‌డానికి అక్ష‌రాలు కూడా స‌రిపోవ‌డం లేద‌ట‌.ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ హీటు పెంచే బాధ్యతను తలకెత్తుకుంది. స్లీవ్ లెస్ ఫ్రాకులో అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒంపుసొంపుల వయ్యారాలని ట్యానింగ్ కోసం కాస్త ఆరేస్తే ఇక సోషల్ మీడియాలో హీట్ పెరకుండా ఉంటుందా? ఈ రేంజ్‌లో అందాలు చూపిస్తున్న సినిమాల‌లో అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదట పాపం.తాజాగా ఆమె మ‌హేశ్ బాబు 25వ సినిమా మ‌హ‌ర్షి సినిమాలో ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -