Friday, April 26, 2024
- Advertisement -

స్విమ్ సూట్ లో పిచ్చేక్కిస్తున్న సోనమ్

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్స్ లో సోనమ్ కపూర్ కూడా ఒకరు. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరే ది వెడ్డింగ్ ఏక్ లడ్ కీ కో దేఖా తో ఐసా, వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఆనంద్ అహూజాని పెళ్లాడిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది సోనమ్. బాలీవుడ్ లో స్టైల్ ఐకన్,మోడ్రన్ హాట్ గాళ్ గా పేరు తెచ్చుకుంది సోనమ్. ఎప్పటికప్పుడు లెటేస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ తో హల్ చల్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ గా కనిపిస్తు అభిమానుల పిచ్చేక్కిస్తుంది. సోనమ్ కపూర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలొయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా సోనమ్ హాట్ స్విమ్ సూట్ లో కనిపించి షాకిచ్చింది.

పసుపు వర్ణం స్విమ్ సూట్ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. సోనమ్ స్విమ్ సూట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమ్మర్ లో సెగలు రేపడం కేవంల సోనమ్ వల్లే అవుతుందని అంటూ కొందరు, పెళ్లి తరువాత కూడా హాట్ ఫిజిగ్ తో పిచ్చేక్కిస్తుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -